భారతరత్న, లెజెండరీ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది. రష్మికా మందన్నా టైటిల్ రోల్‌ పోషిస్తుంది. ఈ బయోపిక్‌కు 'ఎంఎస్ - ఏ లెగసీ ఆన్ స్క్రీన్' టైటిల్ ఖరారు చేశారు. ఈ పూజకు లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రష్మికపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కమల్ క్లాప్ ఇచ్చారు. 'ఎంఎస్ - ఏ లెగసీ ఆన్ స్క్రీన్' పూజకు కోలీవుడ్ స్టార్ సూర్య తండ్రి శివకుమార్ కూడా అటెండ్ అయ్యారు. ఇంకా సముద్రఖని సహా కొందరు ప్రముఖులు అటెండ్ హాజరయ్యారు.

Post a Comment

أحدث أقدم