టీచర్ దండనకు పదేళ్ల చిన్నారి బలి

الثلاثاء، 1 سبتمبر 2026

10-Year-Old Girl Dies After Teacher's Punishment a 10-year-old student at Sarvodaya Kanya Vidyalaya in East Vinod Nagar delhi Pinky

t f B! P L

ఢిల్లీలోని తూర్పు వినోద్ నగర్ సర్వోదయ కన్యా విద్యాలయలో  క్లాస్ పుస్తకం తెచ్చుకోలేదనే చిన్న కారణంతో ఉపాధ్యాయురాలు వేసిన దండన పింకీ అనే 10 ఏళ్ల విద్యార్థిని బలయ్యింది. తీవ్రమైన ఎండలో గంటల తరబడి నిలబెట్టడంతో స్పృహతప్పి పడిపోయిన చిన్నారి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఆగస్టు 27వ తేదీన పాఠశాలకు వెళ్లిన 10 ఏళ్ల బాలిక పింకీ, పుస్తకం తెచ్చుకోలేదని ఉపాధ్యాయురాలు తీవ్రమైన ఎండలో మైదానంలో నిలబెట్టింది. గంటల తరబడి ఎండలోనే నిలబడటంతో చిన్నారి ఆరోగ్యం క్షీణించింది. మధ్యాహ్నం వేళ స్కూలు యాజమాన్యం నుంచి ఫోన్ రావడంతో పాప తల్లి అంజలి పాఠశాలకు పరుగెత్తుకెళ్లింది. అప్పటికే తీవ్రమైన నిరసనతో, క్షీణించిన ఆరోగ్యంతో కనిపించిన చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూ చిన్నారి పింకీ కన్నుమూసింది. టీచర్ నిర్లక్ష్యం, రాక్షసత్వమే తమ బిడ్డ ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతూ ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం తక్షణమే స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించింది. నిష్పాక్షిక విచారణ నిమిత్తం బాధ్యురాలైన టీచర్‌ను తక్షణమే బదిలీ చేశారు. పాఠశాలల్లో పిల్లలకు పరిమితికి మించిన శిక్షలు వేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ