ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జయలక్ష్మి, ఫణికుమార్ అనే యువతి, యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. నెల రోజుల క్రితం విజయవాడలోని దుర్గ గుడిలో రహస్యంగా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. గుడి సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. వారం రోజులుగా ఫణికుమార్ ఆమెకు దూరంగా ఉండడంతో బాధితురాలు అతడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. పోలీసులు అక్కడికి చేరుకొని జయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
దుర్గ గుడిలో రహస్యంగా ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రేమ జంట : ఆమెకు దూరంగా ఉండడంతో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా
Sunday, September 20, 2026
Andhra Pradesh Couple who had a secret love marriage at Durga Temple Krishna district Machilipatnam Woman stages protest outside lover's house after he stays away from her
No comments:
Post a Comment