ホーム
/
Two DAs Approved
/
తెలంగాణ ఉద్యోగ సంఘాలతో ఫలప్రదమైన ప్రభుత్వం చర్చలు : రెండు డీఏలకు ఓకే, నాలుగు నెలల తర్వాత మరో డీఏ
الأربعاء، 23 سبتمبر 2026
Another Promised in Four Months Productive Talks Between Government and Telangana Employee Unions Two DAs Approved
తెలంగాణ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అలాగే నాలుగు నెలల తర్వాత మరో డీఏ ఇచ్చేందుకు ఓకే చెప్పింది. అంతేకాకుండా, ఈ నెలలోనూ పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. పీఆర్సీ కమిషన్ గడువును పొడిగించకుండా నివేదిక అందేలా చూడాలని ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి చేశాయి. గడువులోపే పీఆర్సీ ప్రకటించాలని కోరాయి. డీఏ, పీఆర్సీ విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ليست هناك تعليقات:
إرسال تعليق