ఐఐటీ బాంబే హాస్టళ్లలో సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు

Tuesday, September 22, 2026

maharashtra national protests following the death of Sahil Wakode Wall-mounted fans to replace ceiling fans in IIT Bombay hostels

t f B! P L

ఐటీ బాంబేలో బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థి సాహిల్ వాకోడే మృతితో తీవ్ర నిరసనలు కొనసాగుతున్న వేళ కీలక చర్య చేపట్టింది. క్యాంపస్‌లోని హాస్టళ్లలో ఉన్న సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో గోడలకు అమర్చే వాల్ మౌంటెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. కొత్త ఫ్యాన్ల తొలి బ్యాచ్ ఇప్పటికే క్యాంపస్‌కు చేరుకుంది. అయితే ఈ మార్పు తాజా ఘటన తర్వాత తీసుకున్న నిర్ణయం కాదని ఐఐటీ బాంబే వర్గాలు చెబుతున్నాయి. హాస్టళ్లలో చేపట్టనున్న పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఫ్యాన్లను మార్చే ప్రణాళిక ఇప్పటికే ఉందని పేర్కొన్నాయి. ఐఐటీ బాంబేలో రెండో సంవత్సరం విద్యార్థి సహిల్ వాకోడే హాస్టల్ గదిలో సెప్టెంబర్ 18న ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షా సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించాడని, ప్రశ్నపత్రాన్ని చాట్‌జీపీటీకి అప్‌లోడ్ చేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించాడని ఐఐటీ బాంబే తెలిపింది. సాహిల్ మృతితో విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు.


Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ