భారతరత్న, లెజెండరీ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది. రష్మికా మందన్నా టైటిల్ రోల్ పోషిస్తుంది. ఈ బయోపిక్‌కు 'ఎంఎస్ - ఏ లెగసీ ఆన్ స్క్రీన్' టైటిల్ ఖరారు చేశారు. ఈ పూజకు లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రష్మికపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కమల్ క్లాప్ ఇచ్చారు. 'ఎంఎస్ - ఏ లెగసీ ఆన్ స్క్రీన్' పూజకు కోలీవుడ్ స్టార్ సూర్య తండ్రి శివకుమార్ కూడా అటెండ్ అయ్యారు. ఇంకా సముద్రఖని సహా కొందరు ప్రముఖులు అటెండ్ హాజరయ్యారు.
చెన్నైలో ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ ప్రారంభం : టైటిల్ రోల్ పోషిస్తున్న రష్మికా మందన్నా
Thursday, September 17, 2026
cinema gave the clap Kamal Haasan attended the launch ceremony as the chief guest MS Subbulakshmi Biopic Launched in Chennai Rashmika Mandanna Plays the Title Role
No comments:
Post a Comment