అరుదైన నక్షత్ర తాబేలును స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు

Friday, September 25, 2026

Forest Officials Seize Rare Star Tortoise Isgaon-3 areawithin the Kagaznagar Range Komaram Bheem Asifabad district telangana

t f B! P L

తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ రేంజ్ పరిధి, ఇస్గాం మూడో నంబర్ ప్రాంతంలోని మనీష్ నివాసంలో  అరుదైన నక్షత్ర తాబేలు వున్నట్లు సమాచారం అందుకున్న అటవీ అధికారులు తాబేలును స్వాధీనం చేసుకుని సురక్షిత అడవి ప్రాంతంలోకి వదిలిపెట్టారు. కాగజ్‌నగర్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు వేంపల్లి శిక్షణ అధికారి శశిధర్ బాబు, ఇస్గాం బీట్ అధికారులు ఎం. వాణి, దేవ్‌సింగ్ మనీష్ నివాసానికి చేరుకుని నక్షత్ర తాబేలును స్వాధీనం తీసుకున్నారు. అనంతరం అటవీ శాఖ నిబంధనల ప్రకారం ఇస్గాం పరిధిలోని సురక్షిత అటవీ ప్రాంతంలో నక్షత్ర తాబేలును వదిలిపెట్టారు. అరుదైన వన్యప్రాణులను సంరక్షించేందుకు ప్రజలు సహకరించాలని అటవీ అధికారులు సూచించారు.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ