సెప్టెంబర్ 4న EOS-05 ఉపగ్రహ ప్రయోగం : ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్

الأربعاء، 2 سبتمبر 2026

EOS-05 Satellite Launch on September 4 ISRO Chairman Dr. V. Narayanan national science technology visited the shrine of Lord Sri Venkateswara at Tirumala

t f B! P L

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్  దర్శించుకున్నారు. బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆలయ పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలను బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇస్రో తలపెట్టిన రాబోయే అంతరిక్ష ప్రయోగానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండవ లాంచ్ పాడ్ నుండి సెప్టెంబర్ 4న తెల్లవారుజామున ఉపగ్రహ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగంలో GSLV-F17 ప్రయోగ నౌక ద్వారా EOS-05  అనే అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు.జియో-స్టేషనరీ (భూ స్థిర) కక్ష్యలో ప్రయోగిస్తున్న భారతదేశపు తొలి అత్యాధునిక ఇమేజింగ్ శాటిలైట్ ఈ EOS-05 అని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. ఈ ఉపగ్రహం ద్వారా దేశ సరిహద్దులపై నిరంతర నిఘాతో పాటు, ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ, వ్యవసాయం, అటవీ విస్తీర్ణం మరియు పర్యావరణ మార్పులకు సంబంధించిన కీలక డేటాను ఎప్పటికప్పుడు పొందవచ్చని ఆయన వివరించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ