ఆసియా క్రీడలు 2026 : గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టు

السبت، 26 سبتمبر 2026

achieved a resounding victory with a score of 40-34 Asian Games 2026 Despite trailing 17-18 at halftime Indian Men's Kabaddi Team Clinches Gold Medal national sports

t f B! P L

భారత పురుషుల కబడ్డీ జట్టు ఇరాన్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని అందుకుంది. అంతకుముందు భారత మహిళా జట్టు ఫైనల్‌లో ఇరాన్‌ను ఓడించి స్వర్ణ పతకాన్నిసాధించింది. ఈ ఫైనల్‌ మ్యాచ్ లో భారత్, ఇరాన్ జట్ల మధ్య పోటీ మొదట హోరాహోరీగా సాగింది. ఆట ప్రారంభంలో పోటీ ఉత్కంఠభరితంగా అనిపించినప్పటికీ, భారత జట్టు త్వరగానే పట్టు సాధించి, మొదటి అర్ధభాగంలో ఎక్కువ సమయం తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. హాఫ్‌టైమ్ సమయానికి 17-18తో భారత్ వెనుకబడి ఉన్నప్పటికీ, చివరికి 40-34 తేడాతో ఘన విజయం సాధించింది. భారత ఆటగాళ్లు సుమిత్, అర్జున్.. మరోసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచి విజయంలో కీలక పాత్ర పోషించారు. 

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ