హైదరాబాద్ మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఎల్‌అండ్‌టీ మెట్రో అధికారులు మాట్లాడుతూ మెట్రో రైలు సేవల్లో ఎలాంటి సాంకేతిక లోపం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నగరంలో మెట్రో రైలు సేవలు సాఫీగా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. నగరంలోని మెట్రో స్టేషన్లలోనూ ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చారు. ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మెట్రో సేవలు సాఫీగానే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
మెట్రో రైలు సేవల్లో ఎలాంటి సాంకేతిక లోపం లేదు : ఎల్‌అండ్‌టీ మెట్రో అధికారులు
السبت، 29 أغسطس 2026
assured passengers that there is no cause for concern Hyderabad Metro trains L&T Metro officials No technical glitches in Metro rail services telangana
ليست هناك تعليقات:
إرسال تعليق