మహారాష్ట్ర కు తరలిస్తున్న గంజాయి పట్టివేత : తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

الأربعاء، 12 أغسطس 2026

checkpoint on the Manjira River in Pothangal Mandal Nizamabad district Seizure of Ganja Being Transported to Maharashtra telangana Transporter Arrested

t f B! P L

తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లా లోని పోతంగల్ మండలం మంజీర నది పై చెక్ పోస్ట్ వద్ద పోలీసులు భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం నుండి మహారాష్ట్ర కు తరలించే క్రమంలో నిఘా పెట్టిన పోలీసులు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులో తీసుకున్నారు.గంజాయి తరలింపులో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పదిహేను రోజుల వ్యవధిలోనే రెండోసారి అదే ప్రాంతంలో పెద్ద ఎత్తున గంజాయి దొరకడం పోలీసులకు సవాలుగా మారింది.వరుస ఘటనలతో కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ