సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి మారాం చేసిన చిన్నారి : రద్దయిన విమాన సర్వీస్‌ !

الاثنين، 10 أغسطس 2026

Flight Cancelled After Toddler Refuses to Wear Seatbelt international orter Airlines flight preparing to depart from Victoria International Airport in Canada for Toronto

t f B! P L

కెనడాలోని విక్టోరియా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పోర్టర్ ఎయిర్‌లైన్స్ విమానం టొరంటోకు వెళ్లడానికి సిద్ధమైంది. రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో విమానంలోని ఓ చిన్నారి సీట్‌బెల్ట్‌ పెట్టుకోకుండా సీటుపై నిల్చొని ఉండటాన్ని సిబ్బంది గమనించారు. పాప తల్లి, క్యాబిన్‌ సిబ్బంది కలిసి బాలికకు సీట్‌బెల్ట్‌ పెట్టడానికి కొన్ని నిమిషాలపాటు ప్రయత్నించారు. అయితే చిన్నారి ఎంతకూ వినకుండా ఏడుస్తూ మారాం చేయడంతో ఏమీ చేయలేకపోయారు. సీట్‌బెల్ట్‌ పెట్టుకోకపోతే విమానాన్ని టేకాఫ్‌ చేయడం అసురక్షితమని భావించిన సిబ్బంది వారిని దించేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో విమానం తిరిగి టర్మినల్‌కు వెళ్లింది. చిన్నారిని, ఆమె తల్లిదండ్రులను విమానం నుంచి దించేసి, నిబంధనల ప్రకారం వారి ఫ్లైట్ ప్లాన్‌లను తిరిగి ఫైల్ చేసేసరికి రాత్రి 12:30 గంటలు దాటింది. అప్పటికే రన్‌వేను మూసివేయడంతో విమాన సర్వీసును రద్దుచేశారు. దాంతో అందులోని ప్రయాణికులు రాత్రి విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. మరునాడు వారిని అదే విమానంలో గమ్యస్థానాలకు తీసుకువెళ్లారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్‌లైన్స్‌ క్షమాపణలు చెప్పింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ