జర్మనీలో హాస్యనటి జర్ణా గార్జ్‌కు వింత అనుభవం : బాత్‌రూమ్‌లో గంటపాటు చిక్కుకుపోయిన గార్జ్‌

الأحد، 23 أغسطس 2026

Comedian Zarna Garg Faces Bizarre Ordeal in Germany national She shared this incident on social media Trapped in Bathroom for an Hour

t f B! P L

ప్రముఖ హాస్యనటి జర్ణా గార్జ్‌కు జర్మనీలోని ఓ షోకు వెళ్లిన ఆమెకు ఓ వింత అనుభవం ఎదురైంది. అక్కడి బాత్‌రూమ్‌లోకి వెళ్లి తరువాత డోర్‌ ఓపెన్‌ కాకపోవడంతో లోపలే చిక్కుకుపోయారు. సుమారు గంట పాటు అందులోనే ఉండిపోయారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. సమయం గడుస్తున్న కొద్ది పరిస్థితి క్లిష్టంగా మారిందని తెలిపారు. ఆ గదిలో చిక్కుకున్నా అక్కడి సిబ్బంది పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. 'తెరవడానికి, మూయడానికి సాధ్యం కాని పరిస్థితిలో బాత్‌రూమ్‌ డోర్‌ ఉండడం చాలా వ్యగ్యం. ఇది షేక్స్‌పియర్‌ వివాదంలా ఉంది' అని జర్ణా ఘాటుగా స్పందించారు. భారతీయ-అమెరికన్ స్టాండ్-అప్ హాస్యనటి అయిన జర్ణా 'ఎ నైస్ ఇండియన్ బాయ్' అనే అమెరికన్ చిత్రంతో నటిగా అరంగేట్రం చేసింది. సోషల్‌మీడియాలో ఆమెకు సుమారు 2మిలియన్స్‌కు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ