హైదరాబాద్ లోని అమీర్ పేటలో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ ను పోలీసులు పట్టుకున్నారు. రూ.1.50 లక్షల విలువైన 55 బాటిళ్లను సీజ్ చేశారు. తొలుత ఎస్ ఆర్ నగర్ లో ఓ వ్యక్తి వద్ద 4 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో గోవర్దన్ రెడ్డి నుంచి మద్యం తీసుకున్నట్లు గుర్తించారు. గోవర్దన్ రెడ్డి ఇంట్లో మరో 51 కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లను పట్టుకున్నారు.
హైదరాబాద్ లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ పట్టివేత
الجمعة، 21 أغسطس 2026
confiscating 55 bottles worth ₹1.50 lakh crime Karnataka Defence Liquor Seized in Hyderabad seized from Reddy's residence telangana
ليست هناك تعليقات:
إرسال تعليق