కుర్దిష్ టెర్రరిస్టులకు క్షమాభిక్ష పెట్టిన తుర్కియే : చట్టంపై సంతకం చేసిన ఎర్డోగాన్

الأربعاء، 19 أغسطس 2026

Erdogan Signs the Law international Parliament recently passed a bill to this effect Türkiye Grants Amnesty to Kurdish Terrorists

t f B! P L

తుర్కియేలో శాంతి నెలకొల్పే ప్రయత్నాల్లో భాగంగా కుర్దిష్ టెర్రరిస్టులకు క్షమాభిక్ష పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూపొందించిన బిల్లును అక్కడి పార్లమెంట్ ఇటీవలే పాస్ చేసింది. తాజాగా ఈ చట్టంపై ప్రెసిడెంట్ రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సంతకం చేశారు. ఈ చట్టం ప్రకారం దోషులుగా తేలిన కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ మిలిటెంట్లకు జైలు శిక్షను ప్రభుత్వం రద్దు చేస్తుంది. వివిధ కేసుల్లో ఇతరులు ఎదుర్కొంటున్న విచారణను ఆయా కేసుల తీవ్రతను బట్టి ఐదు లేదా పదేళ్ల పాటు వాయిదా వేస్తుంది. ఈ కాలంలో ఎలాంటి నేరాలకు పాల్పడకుంటే అధికారులు వారిపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటారు. అయితే పీకేకే పూర్తిగా రద్దైందని, ఆ పార్టీ సభ్యులు ఆయుధాలు వీడారని జాతీయ భద్రతా మండలి నిర్ధారించిన తర్వాతే ఈ చట్టం అమల్లోకి రానుంది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ