దేశీయ మార్కెట్లో ఒప్పో A6c గత మేలో లాంచ్ కాగా ఇప్పుడు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్‌లో 6.75-అంగుళాల డిస్‌ప్లే ఉంది. 7000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. కంపెనీ రూ. 29,999 ధరతో లాంచ్ చేయగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను డిస్కౌంట్‌తో అందిస్తోంది. అసలు ధరపై 43శాతం డిస్కౌంట్‌తో లిస్ట్ చేసింది. దాంతో అసలు ధర నుంచి రూ.16,999కే లభిస్తోంది. అంటే నేరుగా రూ. 13వేలు డిస్కౌంట్ పొందవచ్చు. అదే బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్ ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొంటే అదనంగా రూ. 1,325 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ 720 × 1570 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.75-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఒప్పో ఫోన్ 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ యూనిసోక్ T7250 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో ఆటోఫోకస్ సపోర్ట్‌తో 13MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఒప్పో A6cలో USB టైప్-సి పోర్ట్ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్‌లలో 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.2, GPS, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి.
Home
6.75-inch display and is powered by a 7000mAh battery
business
Discount offer on Oppo A6c at Flipkart
listed with a 43% discount on the original price
technology
ఫ్లిప్‌కార్ట్ లో ఒప్పో A6c డిస్కౌంట్ ఆఫర్ !
Sunday, August 16, 2026
Subscribe to:
Post Comments (Atom)
Follow by Email
If you like Articles on this blog, Please subscribe for free via email.
Liên Kết Bạn Bè
Bình Luận Mới Nhất
Trending
Archive
Updates
Wikipedia
Search results
Comments
Recent
Fashion
News
Food
Sports
Tech News $ Scince latest
Food
Technology
Menu Footer Widget
Featured
Videos
Ticker
6/recent/ticker-posts
Comment
Ad Code
THỐNG KÊ BLOGSPOT
Configure Archive
Search This Blog
Advertisement
Masukkan script iklan 300x600px
Menu Atas
About
Ad Space
Business
Recent Post
About Me
NGƯỜI THEO DÕI BLOG
Topik Populer
Translate
Travel the world
Berita Terbaru
Pages
Pages
স্বাগতম! অনলাইনে ইনকাম, ফ্রিল্যান্সিং, এসইও এবং ডিজিটাল মার্কেটিং এর সকল তথ্য পেতে যুক্ত থাকুন টেক বাংলা ইনফো-এর সাথেই থাকুন।
