అమెరికాలోని ప్రయాణికులతో వెళ్తున్న చార్టర్ విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లతో సహా ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు. అలస్కాకు పశ్చిమాన ఉన్న కేప్ న్యూన్ హోమ్ లాంగ్ రేంజ్ రాడార్ సైట్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం యాంకరేజ్ నుంచి కేప్ న్యూన్‌హామ్‌కు వెళ్తుండగా విమానం కూలిపోయిందని జాతీయ రవాణా భద్రతా బోర్డు అధికారులు తెలిపారు.
అలస్కాలో చార్టర్ విమానం కూలి 8మంది మృతి
الجمعة، 21 أغسطس 2026
8 Killed in Alaska Charter Plane Crash america including two pilots international There were eight people on board
ليست هناك تعليقات:
إرسال تعليق