మిడ్, సీనియర్ స్థాయి ఉద్యోగుల వేరియబుల్ పేను 60-70 శాతానికి కుదించిన టీసీఎస్‌

الخميس، 27 أغسطس 2026

April-June quarter employees must attend the office on at least 85% of working days to qualify for the full bonus amount TCS Reduces Variable Pay for Mid- and Senior-Level Employees to 60-70% technology

t f B! P L

టీసీఎస్ ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గాను తమ మిడ్, సీనియర్ స్థాయి ఉద్యోగుల వేరియబుల్ పేను 60-70 శాతానికి కుదించింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్లు ఇవ్వడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల కంపెనీ లాభదాయకతపై పడిన ఒత్తిడే ఈ కోతకు ప్రధాన కారణం కాగా, మరోవైపు జూనియర్ ఉద్యోగుల జీతాలకు ఎలాంటి కోత పెట్టకుండా 100 శాతం బోనస్‌ను కంపెనీ చెల్లించింది. దీనికి తోడు కంపెనీని మరింత సమర్థవంతంగా నడిపించేందుకు, వేరియబుల్ పేను వర్క్ ఫ్రమ్ ఆఫీస్ హాజరుతో టీసీఎస్ ముడిపెట్టింది. ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించడమే లక్ష్యంగా తెచ్చిన ఈ కొత్త విధానం ప్రకారం.. 60 శాతం కంటే తక్కువ హాజరు ఉన్నవారికి ఎలాంటి బోనస్ దక్కదు. దీని ప్రకారం పూర్తి బోనస్ సొమ్ము సొంతం చేసుకోవాలంటే ఉద్యోగులు కనీసం 85 శాతం రోజులు ఆఫీసుకు రావడం తప్పనిసరి చేసింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ