సెప్టెంబర్ 1 నుంచి టాటా మోటార్స్ కార్ల ధరల పెంపు

الجمعة، 21 أغسطس 2026

automobile Tata Motors to Hike Car Prices from September 1 technology

t f B! P L

సెప్టెంబర్ 1 నుంచి తమ ప్యాసింజర్, EV వాహనాల ధరలను రూ.25 వేల వరకు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది.  పెరుగుతున్న ఉత్పత్తి, ముడిసరుకుల వ్యయాల భారాన్ని తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ  తెలిపింది. మోడల్, వేరియంట్ను బట్టి ఈ ధరల మార్పు ఉంటుంది. కస్టమర్లపై భారం పడుతున్నా తప్పట్లేదని సంస్థ తెలిపింది. ఇప్పటికే మారుతీ, హ్యుందాయ్ సంస్థలూ కార్ల రేట్లు పెంచాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ