ఆగస్టు 12న హానర్ రోబోట్ ఫోన్ లాంచ్

الثلاثاء، 11 أغسطس 2026

060mAh battery with 120W fast charging support 7 business Honor 'Robot' Phone Launch on August 12 new hardware will create a sensation in the mobile video creation space technology

t f B! P L

గస్టు 12న హానర్ రోబోట్ ఫోన్ లాంచ్ కానుంది. మొబైల్ వీడియో క్రియేషన్ రంగంలో ఈ సరికొత్త హార్డ్‌వేర్ సరికొత్త సంచలనం సృష్టిస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. లీకైన వివరాల ప్రకారం ఈ ఫోన్‌లో 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన భారీ 7,060mAh బ్యాటరీ ఉండనుంది. అదిరిపోయే పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇక అన్నింటికంటే హైలైట్ ఫీచర్ ఏంటంటే.. ప్రముఖ సినిమా బ్రాండ్ 'ARRI' భాగస్వామ్యంతో రూపొందించిన 200MP మెయిన్ కెమెరా. సాధారణ యూజర్లు కూడా ప్రొఫెషనల్ క్వాలిటీతో వీడియోలు తీసుకునేలా ఈ కెమెరా సెటప్‌ను డిజైన్ చేశారు. క్రియేటర్లు ఎక్కడికైనా వెళ్తూ సినిమాటిక్ రేంజ్ ఫుటేజ్‌ను ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు. మన దేశంలో దీని ధర రూ. 98,000 నుంచి రూ. 1,00,000 వరకు ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ