రెండు బస్సుల మధ్య నలిగి మహిళ ఉద్యోగి దుర్మరణం

Thursday, July 23, 2026

employed at a private pharmaceutical company Female Employee Crushed to Death Between Two Buses Neha Singh from Khetui village uttarapradesh

t f B! P L

ఉత్తరప్రదేశ్‌లోని బస్టాండ్‌లో డ్రైవర్ల బాధ్యతా రాహిత్యం, తీవ్ర నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. బస్సు ఎక్కేందుకు వెళ్తున్న క్రమంలో రెండు ఆర్టీసీ బస్సుల మధ్య ఇరుక్కుపోయి 32 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఖేతుయ్ గ్రామానికి చెందిన నేహా సింగ్ అనే మహిళ ఒక ప్రైవేట్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. బుధవారం రోజున కంపెనీ అధికారిక మీటింగ్ కోసం ఉన్నావ్‌లోని బాంగర్‌మౌ వెళ్లేందుకు ఆమె హర్దోయ్ బస్టాండ్‌కు చేరుకున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ