పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు

الجمعة، 31 يوليو 2026

Bhadradri Kothagudem district registered against him under Sections 69 and 315(2) of the BNS Sexual Harassment Case Registered Against Former Pinapaka MLA Rega Kantha Rao telangana

t f B! P L

తెలంగాణలోని భద్రాచలం కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. పెళ్లి పేరుతో తనను వేధించారని బాధితురాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండానే ఏకాంత వీడియోలు కూడా తీశారని ఆరోపించారు. తన నుంచి డబ్బులు కూడా తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పేరుతో తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. దీంతో బీఎన్ఎస్ 69తోపాటు 315(2)సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ