శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ కంటే ముందే లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి టీజింగ్ చేసింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ను కూడా రిలీజ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో స్మార్ట్ ఫోన్ టీజర్ లో ఈ ఫోన్ కెమెరా సెటాప్ ఇమేజ్ ని అందించింది. ఈ ఇమేజ్ లో ఈ ఫోన్ నిలువుగా ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ లో ఉన్నట్లు క్లియర్ అయ్యింది. ఇందులో 50MP నో షేక్ మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మాక్రో సెన్సార్ లు ఉండే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ホーム
/
technology
/
త్వరలో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో స్మార్ట్ ఫోన్ విడుదల
الجمعة، 31 يوليو 2026
business might launch before the Flipkart Freedom Sale Samsung Galaxy F70 Pro Smartphone Launching Soon technology
ليست هناك تعليقات:
إرسال تعليق