ట్రంప్ మెమ్‌ కాయిన్ విలువ భారీ పతనం : నష్టాల్లో ఇన్వెస్టర్లు - లాభాల్లో ట్రంప్ !

الأحد، 5 يوليو 2026

$3.8 Billion Loss: Collectively international Investors Face Losses investors have incurred losses amounting to approximately $3.81 billion Massive Drop in Trump Meme Coin Value Trump Reaps Profits

t f B! P L

మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన '$TRUMP' మెమ్‌కాయిన్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ట్రంప్‌ను నమ్మి ఈ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టిన సుమారు పది లక్షల మంది ఇన్వెస్టర్లు కోట్లాది డాలర్లను నష్టపోయారు. దీనికి భిన్నంగా ట్రంప్ మాత్రం ఈ ప్రాజెక్టు ద్వారా భారీగా లాభపడ్డారు. బ్లాక్‌చెయిన్ అనలిటిక్స్ సంస్థ 'నాన్సెన్' విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, జూన్ చివరి నాటికి దాదాపు 9,88,905 క్రిప్టో వాలెట్లు నష్టాల్లో ఉన్నాయి. జనవరి 2025లో లాంచ్ అయినప్పుడు ఈ టోకెన్ ధర గరిష్టంగా 75.35 డాలర్లు ఉండేది. కానీ, ఇప్పుడు అది 1.76 డాలర్లకు పడిపోయింది. 3.8 బిలియన్ డాలర్ల నష్టం: ఇన్వెస్టర్లు అందరూ కలిపి సుమారు 3.81 బిలియన్ డాలర్ల మేర నష్టపోయారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ