ఆపిల్ సర్వీస్ డౌన్ : సోషల్ మీడియా వేదికగా వినియోగదారులు ట్వీట్

الخميس، 30 يوليو 2026

Apple Services Down technology They are also facing difficulties accessing certain digital content services Users Tweet on Social Media

t f B! P L

పిల్ సర్వీస్ డౌన్ అయినట్లు మరియు యాపిల్  సర్వీస్ లలో ఇప్పటికే సమస్యలు చూస్తున్నట్లు రిపోర్ట్ చెబుతోంది. ఆపిల్ అధికారిక సిస్టం స్టేటస్ పేజీ ప్రకారం, Apple Store, iTunes Store మరియు Mac App Store సర్వీసులు ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం 5:10 గంటలకు ఈ సర్వీస్ అంతరాయం ప్రారంభమైనట్లు తెలిపారు. అంతేకాదు, ఈ సర్వీస్ అంతరాయం ఇంకా కొనసాగుతున్నట్లు కూడా సమాచారం. సర్వీస్ డౌన్ అయిన ప్రతి సారి సోషల్ మీడియా వేదికగా ఈసారి కూడా అసంతృప్తి చెందిన వినియోగదారులు తమ అనుభవాలను పంచుకోవడానికి Xను ఆశ్రయించారు. యాపిల్ యూజర్లు X నుంచి వారి వారి భాధలను ట్వీట్ చేశారు. ఈ అంతరాయం కారణంగా యూజర్లు యాప్‌ లను డౌన్‌లోడ్ చేయడం, కొనుగోలు చేయడం మరియు అప్‌డేట్ చేయడం వంటివి చేయలేక పోతున్నట్లు కూడా యూజర్లు చెబుతున్నారు. అలాగే, డిజిటల్ కంటెంట్‌ కు సంబంధించిన కొన్ని సేవలను ఉపయోగించడంలో కూడా యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ అంతరాయానికి గల కారణాన్ని Apple అధికారికంగా వెల్లడించలేదు. తమ సాంకేతిక బృందం సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తోందని మాత్రమే తెలిపింది. సేవలు పూర్తిస్థాయిలో ఎప్పుడు పునరుద్ధరించబడతాయి అనే విషయం పైన కూడా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆపిల్ అధికారిక System Status పేజీ ప్రకారం, అంతరాయం ఏర్పడిన అన్ని సేవలు ఇప్పుడు పూర్తిగా పునరుద్ధరించబడ్డాయి. సేవలు సాధారణ స్థితికి చేరుకున్నట్లు కంపెనీ తెలిపింది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ