నల్గొండలో చిరుత కలకలం : చిరుత కాదని, అడవి పిల్లి అని నిర్ధారించిన అటవీశాఖ అధికారి

الخميس، 23 يوليو 2026

Forest Official Confirms It Is a Jungle Cat Leopard Scare in Nalgonda Not a Leopard Range Officer Virendra Babu clarified telangana viral on social media

t f B! P L

ల్గొండలోని ఏఆర్ నగర్‌లో అర్ధరాత్రి చిరుత పిల్ల సంచరిస్తోందంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఆ వీడియోలో ఉన్నది చిరుత కాదని, అడవి పిల్లి అని రేంజ్ అధికారి వీరేంద్ర బాబు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మి ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ