బీహార్‌లో 25వేల ఓల్టుల ఎలక్ట్రిక్ వైర్‌ను కత్తిరించి ఎత్తుకెళ్లిన దొంగలు : పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

الخميس، 9 يوليو 2026

000 volt electric wire in Bihar and took it away between Tehta-Jehanabad stations on the Gaya-Patna main railway line Interruption of many trains national Thieves cut 25

t f B! P L

బీహార్‌లోని గయా-పట్నా ప్రధాన రైల్వే మార్గంలోని తేహ్‌తా-జెహానాబాద్ స్టేషన్ల మధ్య సుమారు 100 మీటర్ల పొడవుగల 25 వేల ఓల్టుల ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ వైర్‌ను కత్తిరించి ఎత్తుకెళ్లారు. దీంతో గురువారం తెల్లవారుజామున సుమారు మూడు గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 3:05 గంటల సమయంలో ఈ చోరీ జరిగింది. దీంతో గయా-పట్నా మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రభావితమయ్యాయి. మరమ్మతులు పూర్తయ్యేవరకు రైళ్లను సింగిల్ లైన్ వర్కింగ్ ద్వారా నడిపించారు. రైల్వే సిబ్బంది ఓహెచ్‌ఈ వ్యవస్థకు మరమ్మతులు చేపట్టిన అనంతరం ఉదయం 6:26 గంటలకు మార్గాన్ని పునరుద్ధరించారు. ఈ ఘటనకు సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చోరీకి గురైన వైర్‌ను స్వాధీనం చేసుకుంది. సదరు నిందితులను పట్టుకునేందుకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ