జూలై 16న ఐటెల్ జెనో 100 ప్రో 5జీ విడుదల

Monday, July 13, 2026

000 and ₹12 000. itel Xeno 100 Pro 5G Launching on July 16 smart phone Tech experts estimate the price to range between ₹10 technology

t f B! P L

దేశీయ మార్కెట్లో ఐటెల్ జెనో 100 ప్రో 5జీ జూలై 16న విడుదల కానున్నది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో దీనికి సంబంధించిన మైక్రోసైట్ ఇప్పటికే లైవ్ అయింది, ఆసక్తి ఉన్నవారు 'Notify Me' బటన్ క్లిక్ చేయవచ్చు. తక్కువ ఖర్చుతో 5G స్పీడ్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ కొత్త ఫోన్ ధర రూ. 10,000 నుంచి రూ. 12,000 మధ్య ఉండొచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మల్టీ టాస్కింగ్ కోసం వేర్వేరు ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లతో పాటు, కాలేజీ స్టూడెంట్స్ మరియు యువతను ఆకట్టుకునేలా బ్రైట్ కలర్స్‌లో ఈ ఫోన్ లభించనుంది. ఇందులో n77, n78 5G బ్యాండ్స్ సపోర్ట్ ఉంటుంది, దీనివల్ల దేశంలోని అన్ని ప్రధాన టెలికాం నెట్‌వర్క్‌లు వేగంగా పనిచేస్తాయి. ఇండోర్ కాలింగ్ క్లారిటీ కోసం వాయిస్ ఓవర్ వై-ఫై (VoWiFi) ఫీచర్ కూడా ఉంది. ఇక యూజర్ల సౌకర్యం కోసం బాక్స్‌లోనే ఫాస్ట్ ఛార్జర్‌ను అందిస్తుండటం విశేషం. ఇది కింద పడినా త్వరగా పాడవకుండా డ్రాప్ రెసిస్టెన్స్, దుమ్ము నుంచి రక్షణ కోసం ఇన్ గ్రెస్‌ ప్రొటెక్షన్ (IP) రేటింగ్‌తో వస్తోంది. యూజర్ల భద్రత కోసం SAR లిమిట్స్ విషయంలోనూ ఐటెల్ కఠినమైన ప్రమాణాలను పాటిస్తోంది. లాంచ్ ఆఫర్ కింద బ్యాంక్ డిస్కౌంట్లు, యూపీఐ క్యాష్‌బ్యాక్ డీల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ