దేశీయ మార్కెట్లో శామ్ సంగ్ గెలాక్సీ M47 5G స్మార్ట్ ఫోన్ విడుదల అయింది . లాంగ్ టైం బ్యాటరీ పెర్ఫార్మన్స్ , గేమింగ్ అనుభవం, సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఆలోచించే వారికి ఇది సరైన ఎంపికగా నిలుస్తుంది. సామ్‌సంగ్ ఈ ఫోన్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సాంకేతికతతో రూపొందించారు . శక్తివంతమైన పెర్ఫార్మన్స్ , సులభమైన వినియోగం, భద్రతా ప్రమాణాలను కలిగి ఉంటుంది. దీనిని వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు . 6.7 అంగుళాల Super AMOLED Plus డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్, వీడియోలు, రోజువారీ వినియోగంలో సాఫ్ట్ అనుభవాన్ని అందిస్తుంది. Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ తో శక్తివంతమైన పెర్ఫార్మన్స్ తో మల్టీటాస్కింగ్ , గేమింగ్ అందిస్తుంది . కెమెరా సెగ్మెంట్ లో 50MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో లెన్స్ తో ఏశ్ట్ ఫోటోగ్రఫీ అందిస్తుంది . 12MP ఫ్రంట్ కెమెరా HDR సపోర్ట్‌తో సెల్ఫీలు , వీడియో కాల్స్ అందిస్తుంది. 6000mAh బ్యాటరీ లాంగ్ టైం వినియోగానికి అనువుగా ఉంటుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది . స్టోరేజ్ ఆప్షన్లలో 128GB , 256GB , RAM ఆప్షన్లు 6GB , 8GB అందుబాటులో ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్‌గా Android 16 తో పాటు One UI 8.5 ఉంటుంది . ఆరు సంవత్సరాల OS అప్‌డేట్‌లు , ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను హామీ తో వినియోగదారులకు లాంగ్ టైం నమ్మకాన్ని కలిగిస్తుంది. సేఫ్టీ పరంగా Samsung Knox , ఫింగర్‌ప్రింట్ సెన్సార్ తో వస్తుంది .కనెక్టివిటీ లో 5G, Wi-Fi 6, Bluetooth 5.3, USB Type-C పోర్ట్ ఉన్నాయి. రంగులలో Rogue Red , Blaze Blue అందుబాటులో ఉన్నాయి.
ホーム
/
technology
/
శామ్ సంగ్ గెలాక్సీ M47 5G స్మార్ట్ ఫోన్ విడుదల
الاثنين، 29 يونيو 2026
6.7-inch Super AMOLED Plus display ensures a smooth experience for gaming featuring a 120Hz refresh rate Samsung Galaxy M47 5G Smartphone Launched technology
ليست هناك تعليقات:
إرسال تعليق