ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చికిత్స కోసం ఇవాళ భార్య అన్నా లెజ్ నోవాతో కలిసి ముంబై చేరుకున్నారు. అక్కడ రిలయన్స్ సంస్థకు చెందిన కోకిలాబెన్ కోకిలా బెల్ ధీరూబాయి అంబానీ ఆసుపత్రిలో పవన్ ముందుగా పరీక్షలు చేయించుకోనున్నారు. అనంతరం పవన్ కు శస్త్రచికిత్స అవసరమా లేదా అన్న విషయాన్ని డాక్టర్లు నిర్ధారించే అవకాశం ఉంది. ఆయన గత కొంతకాలంగా భుజాల కండరాల గాయాలతో బాధపడుతున్నారు.
హెల్త్ చెకప్ కోసం కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ ఆస్పత్రికి వెళ్లిన పవన్ కళ్యాణ్
الاثنين، 29 يونيو 2026
Andhra Pradesh He has been suffering from shoulder muscle injuries for some time Pawan Kalyan Visits Kokilaben Dhirubhai Ambani Hospital for Health Check-up
ليست هناك تعليقات:
إرسال تعليق