నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం : మంత్రి పొన్నం ప్రభాకర్

الجمعة، 19 يونيو 2026

Free RTC Travel for NEET Candidates free travel facility applies to those taking the exam on June 21 NEET candidates upon the presentation of their hall tickets Ponnam Prabhakar telangana

t f B! P L

నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 21 వ తేదీన నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. నీట్ రాసే విద్యార్థులకు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి పరీక్షలు రాసే విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ప్రయాణాన్ని కొనసాగించవచ్చని దీనిపై ఆర్టీసీ అధికారులకు కూడా సర్కులర్ జారీ చేయడమైనదని చెప్పారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ