సీఎం విజయ్‌ను అన్‌ఫాలో చేసిన హీరోయిన్ త్రిష

الثلاثاء، 23 يونيو 2026

Actress Trisha Unfollows Vijay cinema dynamic shifted completely around Vijay's 52nd birthday on June 22 tamilnadu

t f B! P L

మిళనాడు ముఖ్యమంత్రి విజయ్, హీరోయిన్ త్రిషల మధ్య ఇన్‌స్టాగ్రామ్ అన్‌ఫాలో ఇష్యూ ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండింగ్‌గా మారింది. గత కొన్ని నెలలుగా త్రిష, విజయ్ రిలేషన్‌షిప్‌పై నెట్టింట రకరకాల రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ ఏడాది ఆరంభంలో విజయ్ పర్సనల్ లైఫ్, ఆయన భార్య సంగీత విడాకుల దరఖాస్తు విషయాలు బయటకు వచ్చినప్పుడు ఈ రూమర్స్ పీక్స్‌కు వెళ్లాయి. అయితే ఈ వివాదాలపై ఇద్దరూ ఎప్పుడూ నోరు మెదపలేదు. జూన్ 22న విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా ఈ సమీకరణం పూర్తిగా మారిపోయింది. సాధారణంగా ప్రతి ఏడాది విజయ్ బర్త్‌డే రోజున త్రిష తన వద్ద ఉన్న రేర్ ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ విషెస్ చెప్పేది. కానీ ఈసారి ఆమె ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. దీనికి తోడు, ఆమె తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి విజయ్‌ను అన్‌ఫాలో చేసిందనే వార్తలతో ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయనే టాక్ వినిపిస్తోంది.  త్రిష మార్చిలోనే ఇన్ స్టాలో విజయ్ ను అన్ ఫాలో చేసిందని తమిళ మీడియా చెప్తోంది. మరోవైపు తన భార్య సంగీతకు విజయ్ దగ్గరవుతున్నారనే టాక్ హాట్ టాపిక్ గా మారింది. విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన సంగీతతో తిరిగి కలిసి జీవించాలని విజయ్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ