జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఖాళీ అయిన రెండు స్ధానాలకు ఇవాళ ఎన్నికలు జరిగాయి. ఇందులో 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో ఎన్డీఏకు తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ, ఆ కూటమి మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమల్ నత్వానీ రాజ్యసభ స్థానాన్ని గెలుచుకున్నారు. ఇండియా కూటమి మిత్రపక్షాలు క్రాస్ ఓటింగ్ చేశాయని అనుమానిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జార్ఖండ్ నుంచి రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థి పరిమల్ నత్వానీ గెలుపు
الخميس، 18 يونيو 2026
cross-voting by allies of the INDIA bloc Independent Candidate Parimal Nathwani Wins Rajya Sabha Seat from Jharkhand national
ليست هناك تعليقات:
إرسال تعليق