హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ప్రత్యక్ష ఆందోళన చేపట్టింది. నీట్ లాంటి పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలకు నిరసనగా ఆదివారం నాడు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా ఈ నిరసనకు భారీగా జెన్జీ, కాక్రోచ్ నిరసనకారులు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్ తో ఈ ఆందోళన చేపట్టారు. ఈ భారీ బహిరంగ నిరసన ప్రదర్శనకు హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇచ్చారు. దాంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, కాక్రోజ్ పార్టీ ప్రతినిధులు ఇందులో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన
الأحد، 14 يونيو 2026
Massive Protest by 'Cockroach Janata Party' at Hyderabad's Dharna Chowk protest was the immediate resignation of Union Education Minister Dharmendra Pradhan telangana
ليست هناك تعليقات:
إرسال تعليق