ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ భానుగుడి సెంటర్ పద్మప్రియ థియేటర్ సమీపంలో రెనాల్ట్ ట్రిగ్గర్ కార్ లో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది, టూ టౌన్ సీఐ అప్పలనాయుడు, పోలీస్ సిబ్బంది గిరి, ప్రసాద్ ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట లేక ఇతర కారణాల అనేదానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
0 Comments