కమోడిటీ మార్కెట్ మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ లో భారీ పతనాన్ని చవిచూసిన బంగారం, వెండి ధరలు

الجمعة، 19 يونيو 2026

business Gold and Silver Prices Plunge on the Multi Commodity Exchange Moneycontrol released live trading details national stock market

t f B! P L

దేశీయ కమోడిటీ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం, వెండి ధరలు భారీ పతనాన్ని చవిచూశాయి. గురువారం పతనానికి కొనసాగింపుగా శుక్రవారం కూడా బంగారం, వెండి ధరలు భారీగా పడ్డాయి. గత కొన్ని రోజులుగా స్థిరంగా సాగుతున్న పసిడి ధరలు ఒక్కసారిగా కిందికి దిగిరావడంతో కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు శుక్రవారం ఉదయం మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే, అంటే సుమారు 9:02 గంటల సమయంలో ప్రముఖ జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థ 'మనీకంట్రోల్' లైవ్ ట్రేడింగ్ వివరాలను వెల్లడించింది. ఈ అధికారిక గణాంకాల ప్రకారం, బులియన్ మార్కెట్‌లో ఒకేరోజు బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. శుక్రవారం ఉదయం 9:02 గంటల సమయంలో ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ 'మనీకంట్రోల్' విడుదల చేసిన లైవ్ ట్రేడింగ్ డేటా ప్రకారం బంగారం, వెండి ధరల్లో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఆగస్టు 5 గడువు కలిగిన బంగారం ఫ్యూచర్ కాంట్రాక్ట్ ధర కమోడిటీ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో రూ.1,47,250 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది గత ముగింపు ధరతో పోలిస్తే రూ.2,059 తక్కువ. జూలై 3 గడువు కలిగిన వెండి ఫ్యూచర్ కాంట్రాక్ట్ ధర రూ.2,31,828గా నమోదైంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,744 మేర తగ్గింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ