భారీగా పతనమైన చమురు ధరలు

الأربعاء، 24 يونيو 2026

international Oil demand has declined amidst the rising value of the US dollar and increased global oil production and transportation Sharp Drop in Oil Prices

t f B! P L

అంతర్జాతీయంగా అమెరికా డాలర్‌ విలువతో పాటు చమురు ఉత్పత్తి, రవాణా పెరుగుతున్న నేపథ్యంలో చమురు గిరాకీ తగ్గింది. దీంతో ధరలు పతనమవుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర నాలుగు నెలల కనిష్ఠానికి తగ్గి 76.54 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 72.69 డాలర్లకు దిగొచ్చింది. హోర్మూజ్‌ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు మొదలవడం, ఇరాన్‌ చమురుకు అమెరికా ఆంక్షల మినహాయింపుల వంటి కారణాలతో మార్కెట్‌లో చమురు లభ్యత పెరిగింది. దీంతో వీటి ధరలు దిగొస్తున్నాయి. ఫలితంగా భారత్‌పై దిగుమతుల భారం తగ్గుతుంది. మరోవైపు, రూపాయి విలువ పుంజుకోవడంతో పాటు ద్రవ్యోల్బణ భయాలు వీడే అవకాశం కనిపిస్తోంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ