బీఎస్ఎన్ఎల్ రూ. 51 ప్రీపెయిడ్ ప్లాన్రీఛార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు 2GB డేటా, కాల్స్

الاثنين، 15 يونيو 2026

2GB Data and Calls BSNL Rs. 51 Prepaid Plan: 28-Day Validity business company announced this offer via its official social media channels technology

t f B! P L

బీఎస్ఎన్ఎల్ ఆకర్షణీయమైన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.51 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా వినియోగదారులకు ఫ్రీ సిమ్ కార్డుతో పాటు డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి పలు ప్రయోజనాలు లభించనున్నాయి. అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఇది పరిమిత కాలం మాత్రమే. ఈ ఆఫర్ 2026 జూన్ 30 వరకు అందుబాటులో ఉండనుంది. ఆ తర్వాత ఈ ప్లాన్‌ను నిలిపివేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రూ.51 ప్లాన్ కింద వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ కాలంలో ప్రతిరోజూ 2GB హైస్పీడ్ డేటా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ సౌకర్యం కూడా అందిస్తున్నారు. దీంతో పాటు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితంగా లభిస్తాయి. కొత్త కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్‌ను ఉచితంగా అందిస్తున్నారు. అంటే కేవలం రూ.51 ఖర్చుతోనే కొత్త మొబైల్ నంబర్, రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. ప్రత్యేకంగా రెండో మొబైల్ నంబర్ అవసరమున్న వారికి లేదా తక్కువ ఖర్చుతో కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ