విమానాశ్రయంపై ఉగ్రవాదుల దాడి : 13 మంది మృతి

الجمعة، 19 يونيو 2026

13 dead an Al-Qaeda affiliate claimed responsibility for the attack international Jama'at Nusrat al-Islam wal-Muslimin Niamey Niger Terrorist Attack on Airport

t f B! P L

నైజర్ రాజధాని నియామేలోని విమానాశ్రయంపై ఉగ్ర దాడి జరిగింది. దియోరి హమాని అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో 13 మంది మృతి చెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని అల్‌ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లమిన్ ప్రకటించింది. తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి సంఘీభావాన్ని తెలియజేస్తున్నామని, ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అల్జీరియా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పొరుగు దేశమైన నైజర్ భద్రత, అస్థిత్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతోనే దారుణమైన దాడి జరిగిందని, ఆ దేశానికి అల్జీరియా గట్టి మద్దతుగా నిలుస్తోందన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో నైజీరియన్ దేశానికి తాము మద్దతుగా ఉంటామని, ఉమ్మడి ప్రాంతీయ పరిధిలోని శాంతిభద్రతలకు ముప్పులను ఎదుర్కోవడానికి ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి తాము కలసి వస్తామని అల్జీరియా తెలిపింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ