ఏఐలో టాప్ టాలెంట్ ఉన్నవారు విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు కొత్త రూల్స్ తీసుకొస్తోన్న చైనా !

الأربعاء، 27 مايو 2026

China Introduces New Rules to Prevent Top AI Talent from Moving Abroad restrictions apply not only to those holding senior positions but also to individuals working on key projects technology

t f B! P L


ఐలో టాప్ టాలెంట్ ఉన్నవారు విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు చైనా ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొస్తోంది. అలీబాబా, డీప్సీక్ వంటి పెద్ద ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఏఐ నిపుణుల విదేశీ ప్రయాణాలపై కఠిన ఆంక్షలు చైనా అమలు చేస్తోంది. అయితే ఈ ఆంక్షలు కేవలం పెద్ద పదవుల్లో ఉన్నవారికి మాత్రమే కాదు, కీలక ప్రాజెక్టులలో పనిచేస్తున్నా వారికి కూడా వర్తిస్తుంది. అంటే దేశానికి కావాల్సిన టెక్నాలజీపై ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్లందరూ కూడా ఈ రూల్స్ పాటించాలని చైనా ప్రభుత్వం తెలిపింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ