ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ : అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటానని హామీ

الخميس، 7 مايو 2026

national Path Cleared for Vijay's Swearing-in as Chief Minister Promises to Prove Majority in Assembly swearing-in ceremony is scheduled to take place at the Nehru Stadium Tamil Nadu

t f B! P L


మిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. ఈ రోజు గవర్నర్ తో విజయ్ మరోసారి భేటీ అయ్యారు. తనకు ఉన్న సంఖ్యా బలం గురించి వివరించారు. తనకు అవకాశం ఇస్తే అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం కావాలని గవర్నర్ విజయ్ కు సూచించారు. 20 మంది మంత్రులతో విజయ్ సీఎంగా ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కనున్నాయి. చెన్నై లోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరగనుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ