ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో వివిధ కేసులలో పట్టుబడిన మద్యం సీసాలను ఎక్సేంజ్ శాఖ పోలీసు అధికారులు ధ్వంసం చేశారు. అనంతపురం శివారు సోముల దొడ్డి గ్రామ సమీపంలో 474 గోవా మద్యం బాక్సులను, టెట్రా ప్యాకెట్లతో పాటు 73 ఇతర పద్యం సీసాలను రోడ్డు రోలర్ వాహనంతో ధ్వంసం చేశారు. ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం అమ్మకాలు జరిపిన ఇతర రాష్ట్రాల మద్యాన్ని తీసుకొచ్చి విక్రయించిన చట్ట ప్రకారం కేసును నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. చట్టానికి వ్యతిరేకంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
అక్రమ మద్యం సీసాలను రోడ్డు రోలర్ తో ధ్వంసం చేసిన పోలీసులు
الأحد، 5 أبريل 2026
Anantapur district Andhra Pradesh officials from the Excise Department Police Destroy Illicit Liquor Bottles Using a Road Roller
ليست هناك تعليقات:
إرسال تعليق