ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా సిద్ధవటం మండలం కోగటం గ్రామంలో నిలిపి ఉంచిన మూడు ప్రైవేట్ స్కూల్ బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు అగ్నిమాపక అధికారులు. నిలిపి ఉంచిన బస్సులు కావడంతో ప్రాణాపాయం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా ? లేక ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా ? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.
కడపలో మూడు స్కూల్ బస్సులు దగ్ధం
الجمعة، 10 أبريل 2026
Andhra Pradesh crime Kogatam village police have launched an investigation Sidhavatam Mandal Three School Buses Gutted in Kadapa
ليست هناك تعليقات:
إرسال تعليق