మార్చి నెలలో 20,977 యూనిట్లు అమ్ముడైన టాటా పంచ్

Tuesday, April 7, 2026

714 units 977 Units in March automobile business During the same period last year Electric vehicles national Tata Punch Records Sales of 20 this figure stood at 17

t f B! P L


మార్చి నెలలో  టాటా పంచ్ ఎస్‌యూవీ పెట్రోల్, ఎలక్ట్రిక్ వేరియంట్లు కలిపి ఏకంగా 20,977 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 17,714 గా ఉండేది. అంటే అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదైంది. చిన్న పరిమాణం, మధ్యతరగతికి అందుబాటులో ఉండే ధర మరియు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దీని విజయానికి ప్రధాన కారణాలు. టాటా సంస్థకే చెందిన నెక్సాన్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. మార్చి 2026లో 19,810 యూనిట్ల అమ్మకాలతో దూసుకుపోయింది. గత ఏడాది మార్చితో పోలిస్తే (16,366 యూనిట్లు) దీని అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అదిరిపోయే ఫీచర్లు, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ