ఆపిల్‌ ఐప్యాడ్‌ ఎయిర్‌ M4 విడుదల

الثلاثاء، 3 مارس 2026

and Blue color variants Apple iPad Air M4 Released iPad Air supports Apple Pencil Pro and Apple Pencil USB-C Purple Space Gray technology

t f B! P L


పిల్‌ ఐ ఫోన్ 17ఈతో పాటు ఐప్యాడ్‌ ఎయిర్‌ 2026 మోడల్ లు విడుదలయ్యాయి. M4 చిప్‌సెట్‌, iPadOS 26 పైన పనిచేస్తుంది. నాలుగు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. వైఫై, వైఫై + సెల్యూలర్ మోడల్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఐప్యాడ్‌ ఎయిర్‌ 11 అంగుళాలు, 13 అంగుళాల లిక్విడ్‌ రెటీనా IPS డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. 600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. యాంటీ రిఫ్లక్టివ్‌ కోటింగ్‌, ఫింగర్‌ ప్రింట్ రెసిస్టెంట్‌ ఒలియోఫోబిక్‌ కోటింగ్‌ ను కలిగి ఉంది. ఈ ఐప్యాడ్‌ ఎయిర్ మోడల్ M4 చిప్‌ను కలిగి ఉంది. 12GB ర్యామ్, 1TB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. iPadOS 26 పైన పనిచేస్తుంది. ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఐప్యాడ్‌ ఎయిర్‌ ఆపిల్ పెన్సిల్‌ ప్రో, ఆపిల్ పెన్సిల్‌ USB-C లను సపోర్టు చేస్తుంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌, 5x డిజిటల్‌ జూమ్ సామర్థ్యాలతో 12MP కెమెరాను కలిగి ఉంది. ఆటోఫోకస్‌ ఫీచర్‌ కూడా ఉంది. 60fps వద్ద 4K వీడియోలను రికార్డు చేయవచేచు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP (Center Stage) కెమెరాను అమర్చారు. ఈ ఐప్యాడ్‌ 36.59Wh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసి వైఫై కనెక్టివిటీలో 10 గంటలపాటు బ్రౌజింగ్‌ లేదా 10 గంటల వీడియో ప్లేబ్యాక్‌ టైంను పొందవచ్చని ఆపిల్‌ చెబుతోంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 6, వైఫై 7, N1 నెట్‌వర్క్ కనెక్టివిటీ చిప్ ఉన్నాయి. భద్రత కోసం టచ్‌ ఐడీని కలిగి ఉంది. దీంతోపాటు యాంబియంట్‌ లైట్‌, బారోమీటర్‌, యాక్సెలిరోమీటర్‌, గైరోస్కోప్‌ ఉన్నాయి. ఐప్యాడ్‌ ఎయిర్‌ M4 (2026) ను ప్రస్తుతం ఆపిల్‌ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఐప్యాడ్‌ స్టార్‌లైట్‌, స్పేస్‌ గ్రే, పర్పుల్‌, బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ