పశ్చిమాసియా యుద్ధంపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టు : సభను రేపటికి వాయిదా వేసిన ప్యానెల్ స్పీకర్

الاثنين، 9 مارس 2026

national opposition members went to the well and protested Opposition MPs insist on discussion on West Asia war Panel Speaker adjourns the House till tomorrow

t f B! P L


పశ్చిమాసియా యుద్ధంపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టడంతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించాలని ప్యానెల్ స్పీకర్‌ జగదాంబికా పాల్‌ కోరగా, పశ్చిమాసియా యుద్ధంపై చర్చించాలని విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. చర్చ జరగాలంటే సభా నియమాలను పాటించి నోటీసులు ఇవ్వాలని ప్యానెల్ స్పీకర్ సూచించారు. సభ్యులు విజ్ఞతతో ప్రవర్తించాలని, రోజుకు 9కోట్ల ప్రజాధనంతో నిర్వహిస్తున్న సభలో చర్చ జరగకుండా అడ్డుపడటం సరికాదని మండిపడ్డారు. అయినా వెల్‌లోకి వెళ్లి విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. దాంతో సభను రేపు ఉదయం పదకొండు గంటలకు ప్యానెల్ స్పీకర్ వాయిదా వేశారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ