దేశంలో నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందే మహిళా రిజర్వేషన్ చట్టం కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 2023లో పార్లమెంట్ ఆమోదించిన చట్టంలో సవరణలకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. ఏప్రిల్ 2వ తేదీ వరకూ జరగనున్న బడ్జెట్ మలి విడత సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జనగణన, పునర్విభజన ప్రక్రియ కోసం వేచి చూడకుండానే కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందే మహిళా రిజర్వేషన్ చట్టం ?
الأربعاء، 11 مارس 2026
national provide 33 percent reservation to women in the legislatures Women's Reservation Act before the delimitation of constituencies?
ليست هناك تعليقات:
إرسال تعليق