ఇరాన్ ఆపరేషర్ ట్రూప్ ప్రామిస్-4లో భాగంగా దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం లక్ష్యంగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. టెల్ అవీవ్‌లోని ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేసింది. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయంతో పాటు వైమానిక దళ కమాండర్ కార్యాలయంపై కూడా దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొంది. జరిగినట్లుగా స్పష్టం ది. నెతన్యాహు ఏమయ్యాడో తెలియదంటూ ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వ్యాఖ్యానించింది. అలాగే ఇజ్రాయెల్ వైమానిక దళ కమాండర్ ఇంటిపై కూడా దాడి చేశామని పేర్కొంది. నెతన్యాహును ''నేరపూరిత ప్రధాన మంత్రి''గా ఇరాన్ అభివర్ణించింది.
ホーム
/
Iran statement
/
నెతన్యాహు, వైమానిక దళ కమాండర్ కార్యాలయాలపై దాడులు : ఇరాన్ ప్రకటన
الاثنين، 2 مارس 2026
Air Force Commander's Offices Attacks on Netanyahu international Iran carried out the attacks as part of Operation Promise-4 Iran statement
ليست هناك تعليقات:
إرسال تعليق