కదిరి లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో అపశృతి

الثلاثاء، 10 مارس 2026

Andhra Pradesh ive devotees were reportedly crushed under the wheels Sri Sathya Sai district Tragedy at Kadiri Lakshmi Narasimha Swamy Rathtsavam

t f B! P L


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్య సాయి జిల్లాలోని కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో అపశృతి చోటు చేసుకొంది. కదులుతున్న రథం చక్రాల కింద ఐదుగురు భక్తులు పడినట్టు సమాచారం. ఈ ఘటనలో పలువురు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న అధికారులు, దేవస్థానం సిబ్బంది గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనతో రథోత్సవం ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ