అమెరికా-ఇజ్రాయెల్ తో చేస్తున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ ముందుకు వచ్చి మూడు షరతులు విధించింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు ఎక్స్ లో పోస్ట్ చేశారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతికి ఇరాన్ కట్టుబడి ఉంది. రష్యా, పాకిస్తాన్ నాయకులతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. అమెరికా రగిల్చిన యుద్ధాన్ని ముగించేందుకు మా మూడు షరతులను అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరాన్ చట్టబద్ధ హక్కులను గుర్తించాలి, యుద్ధంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి, భవిష్యత్తులో దాడులు చేయబోము అని పటిష్టమైన అంతర్జాతీయ హామీలు ఇవ్వాలి అని ఇరాన్ అధ్యక్షుడు డిమాండ్ చేశారు.
యుద్ధం ముగించేందుకు మూడు షరతులు పెట్టిన ఇరాన్
الخميس، 12 مارس 2026
international Iran recognize its legitimate rights Iran sets three conditions to end war Iranian president demanded pay compensation for the losses it suffered in the war
ليست هناك تعليقات:
إرسال تعليق